Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలాస్ నాలలో 1.212 టీఎంసీల నీరు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:55 AM కామరెడ్డిGeneral
కౌలాస్ నాలలో 1.212 టీఎంసీల నీరు - Udayam
కౌలాస్ నాల ప్రాజెక్టులో ప్రస్తుతం 1.212 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 457.90 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 458.00 మీటర్లు కాగా, నిల్వ సామర్థ్యం 1.237 టీఎంసీలు. డెడ్ స్టోరేజ్ 0.406 టీఎంసీలు, అందుబాటులో ఉన్న నీరు 0.806 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...