Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరులో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 11:03 AM రంగారెడ్డి General
 కొత్తూరులో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ - Udayam
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కొత్తూరు పోలీసులు గురువారం తెల్లవారుజామున బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో మాజీ కౌన్సిలర్లు కోస్గి శ్రీనివాస్‌, రాజేందర్‌ గౌడ్‌తో పాటు యువ నాయకుడు శివచారి ఉన్నారు. ముందస్తు అరెస్టులతో కొత్తూరులో రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...