వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం ఫాంపాండ్ పనులను సర్పంచ్ పేర్క రిబ్కా సంతోష్ ఘనంగా ప్రారంభించారు. 'జలసిరి' కార్యక్రమంలో భాగంగా ప్రతి నీటి బొట్టును సంరక్షించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.
వీబీజీ రామ్ ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఏపీవో రమేష్ బాబు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

