వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సందడి చేశారు. సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు 'పెద్ది' సినిమా దర్శకుడు బుచ్చిబాబు గురువారం తన స్వగ్రామం వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన తన స్నేహితుడు మాదిరెడ్డి దొరబాబు ఇంటికి విచ్చేయగా, అక్కడ అభిమానుల తాకిడి అధికంగా కనిపించింది. ఆయన మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

