Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేటలో రేపు ఉద్యోగ మేళా

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:05 PM కోనసీమGeneral
కొత్తపేటలో రేపు ఉద్యోగ మేళా - Udayam
కొత్తపేటలో ఈ నెల 18న అక్షర డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాకు నిరుద్యోగ యువత హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి వహీదా సూచించారు. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు రెజ్యూమ్‌తో పాటు విద్యార్హతలు, ఆధార్ తదితర అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని తెలిపారు.

Comments

G
Loading comments...