వార్తలకు తిరిగి వెళ్లండి

అమరజీవి జలధార పథకం' ద్వారా ఏకంగా రూ.11.80 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా, ఈరోజు ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్‌కు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ 11.80 కోట్ల నిధులతో నియోజకవర్గంలో 16 పనులు చేపట్టనుండగా.. రావులపాలెం మండలానికి రూ.482.52 లక్షలు, కొత్తపేట మండలానికి రూ.338.49 లక్షలు, ఆలమూరు మండలానికి కేటాయించడం జరిగింది
Comments
Loading comments...

