వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులోని కొత్తపేట GGH సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న సుమారు 60 ఏళ్ల వృద్ధుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు బుధవారం వైద్యులు తెలిపారు.
మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, వివరాలు తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

