Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగాడిలో దొంగల హల్ చల్ పోలీస్ లకు అప్పగించిన ప్రజలు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 28, 2026 11:28 AM వికారాబాద్General
కొత్తగాడిలో దొంగల హల్ చల్  పోలీస్ లకు అప్పగించిన ప్రజలు - Udayam
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగాడి లో రెండు బైకులు దొంగిలించి వెళ్తుండగా వెంబడించి స్థానికులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగింది దొంగతనం చేసిన వారు మొత్తం ఐదుగురున్నారంటూ చెప్తున్నారు దొంగతనానికి పాల్పడ్డ వాళ్ళు ఇద్దరు మైనర్లు ఉన్నారు ఇద్దరు దొరకగా మిగతావారు తప్పించుకొని వెళ్లారంటూ తెలిపారు దొంగతనానికి వికారాబాద్ పోలీస్ స్టేషన్ అప్పగించడం జరిగింది

Comments

G
Loading comments...