వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ సర్కిల్ కనాజిగూడ డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీలో ఓపెన్ నాలా వద్ద కూలిన ప్రహరీ గోడ ప్రాంతాన్ని గురువారం ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు.
ప్రమాదాలు జరగకుండా అక్కడ కొత్తగా ప్రహరీ గోడ నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకట్రావు, అనిల్ కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

