Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త మొల్గరలో అభివృద్ధి పనులు

Follow Udayam on Google
sreekanth patel Sep 06, 2026 4:17 PM మహబూబ్‌నగర్General
కొత్త మొల్గరలో అభివృద్ధి పనులు - Udayam
భూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, హైమాస్ట్ లైట్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...