వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రాచ్య యుద్ధం ప్రభావంతో నిలిచిపోయిన కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ల మంజూరు ఇంకా ప్రారంభం కాలేదు. పాత కనెక్షన్లకు సరఫరా పునరుద్ధరించినా కొత్త వాటిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
హనుమకొండలో ప్రజలు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. 10 కిలోల మినీ సిలిండర్ ధర రూ.1,760 ఉండటంతో ఆర్థిక భారం పెరుగుతోందని వాపోతున్నారు.
Comments
Loading comments...

