Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 15, 2026 3:53 PM విశాఖపట్నంవినోదం
కొత్త చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ టర్నల్ చోట్రీ వద్ద నిర్వహించిన నూతన చైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి సమక్షంలో నూతన చైర్మన్, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారిని ఎమ్మెల్యే గారు అభినందించి, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...