Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త అగ్రహారంలో పేరుకుపోయిన చెత్త

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 12:08 PM విజయనగరంGeneral
కొత్త అగ్రహారంలో పేరుకుపోయిన చెత్త - Udayam
చీపురుపల్లి టౌన్ కొత్త అగ్రహారంలో 15 రోజులుగా చెత్త ఎత్తకపోవడంతో పేరుకుపోయింది. వర్షాకాలం కావడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చెత్త వలన అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక అధికారులు వెంటనే స్పందించి ఈ చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...