వార్తలకు తిరిగి వెళ్లండి
గుంటూరు కొరిటపాడు వాకింగ్ ట్రాక్ ఎన్నికల ప్రచారంలో అధ్యక్ష అభ్యర్థి కోటేశ్వరరావు, ఆయన ప్యానల్ సభ్యులు జోరు పెంచారు.
గత పాలకవర్గం భారీ అవినీతికి పాల్పడిందని, స్వార్థ రాజకీయాల కోసం వాకర్స్ మధ్య వివాదాలు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఆదివారం జరిగే ఎన్నికల్లో తమ ప్యానల్‌ను గెలిపించాలని కోరారు.
Comments
Loading comments...

