Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కొరియన్ కనకరాజు’ టీజర్ విడుదల

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 13, 2026 4:35 PM జాతీయంవినోదం
‘కొరియన్ కనకరాజు’ టీజర్ విడుదల - Udayam
వరుణ్‌తేజ్‌, రితికానాయక్‌ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్ర టీజర్‌ను సోమవారం హీరో ప్రభాస్‌ విడుదల చేశారు. థ్రిల్లర్, కామెడీ అంశాలతో ఈ సినిమా రూపొందింది. రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 7న విడుదల కానుంది.

Comments

G
Loading comments...