Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 7న ‘కొరియన్‌ కనకరాజు’ రిలీజ్‌

Follow Udayam on Google
రవళి దేవి Jul 10, 2026 6:45 PM జాతీయంవినోదం
ఆగస్టు 7న ‘కొరియన్‌ కనకరాజు’ రిలీజ్‌ - Udayam
వరుణ్‌తేజ్‌ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’. రితికానాయక్‌ కథానాయికగా నటించిన ఈ హారర్‌ కామెడీ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకుని ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండో - కొరియన్‌ నేపథ్యంలో సాగే ఈ విభిన్నమైన కథాంశంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. థ్రిల్‌తో పాటు హాస్యం కలగలిసిన ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...