Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోత్వాల్ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 22, 2026 1:09 PM రాజన్న సిరిసిల్లGeneral
కోత్వాల్ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జన్మదిన వేడుకలు - Udayam
కోత్వాల్ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జన్మదిన సందర్భంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని రెడ్డి సంఘ భవనంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రెడ్డి సంఘం అధ్యక్షులు దోర్నాల సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకటరామిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ప్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణరెడ్డి, మాజీ అధ్యక్షులు ఎడమల బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...