Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:11 AM నల్గొండGeneral
కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు - Udayam
ఆమనగల్లులో ఇంట్లోకి చొరబడిన కోతులు దాడి చేయడంతో వల్లపుదాసు గోపి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గ్రామంలో కోతుల భయం తీవ్రంగా ఉందని తెలిపారు. కొన్ని నెలల్లో 30 మందికి పైగా గాయపడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...