వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట కొట్టప్పకొండ గిరి ప్రదర్శన రహదారిలో అసాంఘిక కార్యకలాపాల నివారణకు పోలీస్ అవుట్‌పోస్ట్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అదనపు ఎస్పీకి అర్జీ సమర్పించారు.
ప్రజలు, భక్తుల భద్రత దృష్ట్యా ASI స్థాయి అధికారిని సిబ్బందితో నియమించి నిరంతర పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

