Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్లాది ఎర్ర పీతలతో ఎరుపెక్కిన క్రిస్మస్ ఐలాండ్

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 12:28 PM అంతర్జాతీయంGeneral
ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ఐలాండ్‌లో కోట్లాది ఎర్ర పీతలు సంతానోత్పత్తి కోసం అడవుల నుంచి సముద్ర తీరానికి వలస వెళ్తున్నాయి. దీంతో రోడ్లు, వంతెనలపై పీతలు బారులు తీరాయి. ద్వీపమంతా ఎరుపుమయంగా మారింది. ఈ భారీ వలసకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Comments

G
Loading comments...