వార్తలకు తిరిగి వెళ్లండి

కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కనీస వసతులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
లిఫ్టులు పనిచేయక ఆపరేషన్ అయిన మహిళలను వీల్‌చైర్లపై తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైప్‌లైన్ లీకేజీతో దోమల బెడద పెరిగిందని, గదుల సమీపంలో గుట్కా ఉమ్ములు కనిపిస్తున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

