వార్తలకు తిరిగి వెళ్లండి

26వ డివిజన్ పరిధిలోని కోటగల్లిలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా బుధవారం ఇంటింటికీ తిరిగి బాకీ కార్డులను పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇస్తామని ఎగనామం పెట్టిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారులకు రావాల్సిన డబ్బుల వివరాలను బాకీ కార్డు రూపంలో రూపొందించారు. ఈ సందర్భంగా బిగాల కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.
Comments
Loading comments...

