Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్లలో అంగన్వాడీ చిన్నారులకు ఉచిత యూనిఫాంలు పంపిణీ

Follow Udayam on Google
santhoshmarri Aug 20, 2026 6:31 PM జగిత్యాలGeneral
కోరుట్లలో అంగన్వాడీ చిన్నారులకు ఉచిత యూనిఫాంలు పంపిణీ - Udayam
కోరుట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు యూనిఫాంలను అందజేశారు చిన్నారుల ఆరోగ్యం విద్య పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం యూనిఫాం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు

Comments

G
Loading comments...