Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల పబ్లిక్ స్కూల్‌పై ప్రజావాణి లో ఫిర్యాదు

Follow Udayam on Google
santhoshmarri Aug 24, 2026 2:50 PM జగిత్యాలGeneral
కోరుట్ల పబ్లిక్ స్కూల్‌పై ప్రజావాణి లో ఫిర్యాదు - Udayam
కోరుట్ల పట్టణంలోని గీతాభవన్ హోటల్ సమీపంలోని ఇరుకైన సందులో నడుస్తున్న కోరుట్ల పబ్లిక్ స్కూల్‌లో సరైన ఆటస్థలం, వెంటిలేషన్, ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలు లేవని పల్లపు అశోక్ ఆరోపించారు అత్యవసర పరిస్థితుల్లో ఇరుకైన సందిలో ఫైర్ ఇంజిన్ కూడా చేరడం కష్టమని తెలిపారు. అధికారులు పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...