Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమలో ఎన్నికల సందడి.. వేడెక్కుతున్న రాజకీయం

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 10:43 AM కోనసీమGeneral
కోనసీమలో ఎన్నికల సందడి.. వేడెక్కుతున్న రాజకీయం - Udayam
కోనసీమలో స్థానిక ఎన్నికల వేడి ముందుగానే మొదలైంది. ఎన్నికల తేదీలు, రిజర్వేషన్లు, పొత్తులపై స్పష్టత లేకపోయినా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోవైపు రాజకీయ పార్టీలు బలాబలాల అంచనాలు, అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణాలపై దృష్టి సారించాయి. జిల్లాలో 342 పంచాయతీలు, 91 పట్టణ వార్డులు, 19 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీ స్థానాలకు కసరత్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...