వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, ONGC అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

