వార్తలకు తిరిగి వెళ్లండి
కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం తాడివారిమెరకలో గ్యాస్ లీకేజీ ప్రాంతాన్ని కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ పరిశీలించారు. ONGC అధికారులతో నియంత్రణ చర్యలపై సమీక్షించారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

