వార్తలకు తిరిగి వెళ్లండి

కోనరావుపేట పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా బి. రామ్మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సై రామ్మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాలుక సత్యం, మాజీ ఎంపీటీసీ పల్లె రవీందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు జోర్రిగా వెంకటేశం, మంతెన మల్లేశం, మంతెన శ్రీనివాస్ పాల్గొన్నారు
Comments
Loading comments...

