Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనేటమ్మపల్లెలో ఎస్సై పర్యటన.. హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:23 AM నంద్యాలGeneral
కోనేటమ్మపల్లెలో ఎస్సై పర్యటన.. హెచ్చరిక - Udayam
స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ హెచ్చరించారు. నందికొట్కూరు మండలం కోనేటమ్మపల్లెలో పర్యటించి ఎన్నికల జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో గొడవలు, దాడులకు పాల్పడవద్దని, ఎవరి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...