వార్తలకు తిరిగి వెళ్లండి

కోడుమూరులో ఈ నెల 30న పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పెషల్ అధికారి జయంతి తెలిపారు. ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ విధులకు నియమితులయ్యే ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

