వార్తలకు తిరిగి వెళ్లండి

కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్రీడల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు.
క్రీడల అభివృద్ధికి సేవలందిస్తున్న ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్‌ను ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు సన్మానించారు.
Comments
Loading comments...

