వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్గీయ చర్లకోల శ్వేతామేడమ్ రెండో వర్ధంతి సందర్భంగా కోడ్గల్ గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 8న మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.
ఎస్వీఎస్ ఆసుపత్రి సహకారంతో ఉదయం 9 గంటలకు కార్యక్రమం జరగనుంది. క్యాంప్ను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

