Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో అంగన్వాడీ పోస్టులకు అర్హుల జాబితా

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:59 AM సూర్యాపేటGeneral
కోదాడలో అంగన్వాడీ పోస్టులకు అర్హుల జాబితా - Udayam
కోదాడ ఐసీడీఎస్‌ పరిధిలోని ఐదు మండలాల్లో అంగన్వాడీ టీచర్‌, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాథమిక అర్హుల, అనర్హుల జాబితాలను ప్రదర్శించారు. ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ అనంతరం జాబితాలు విడుదల చేసినట్లు సీడీపీవో కిరణ్మయి తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 9 నుంచి 11 వరకు రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. సంబంధిత గ్రామపంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాల్లో జాబితాలు అందుబాటులో ఉంచారు.

Comments

G
Loading comments...