వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడ ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (CITU) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. యూనియన్ డిపో అధ్యక్షురాలు శ్రీదేవి జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షుడు కోటగిరి వెంకట్ నారాయణతో పాటు యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

