Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోఆప్షన్‌ ఎన్నిక వాయిదా

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 31, 2026 7:08 PM ఆదిలాబాద్General
కోఆప్షన్‌ ఎన్నిక వాయిదా - Udayam
ఆదిలాబాద్‌ : మున్సిపల్‌ కోఆప్షన్‌ ఎన్నిక సోమవారం వాయిదా పడింది. భూకబ్జా ఆరోపణలపై విచారణ జరిపిన తర్వాతే ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కౌన్సిలర్లు డిమాండ్‌ చేస్తూ పోడియం వద్ద నినాదాలు చేశారు. సభ సజావుగా సాగకపోవడంతో చైర్‌పర్సన్‌ సమావేశాన్ని వాయిదా వేశారు.

Comments

G
Loading comments...