వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లైదుబాయ్ విమానంలో దాడికి పాల్పడిన కో-పైలట్ తీవ్రవాద భావజాలానికి లోనైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నెతన్యాహు తెలిపారు. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు స్పష్టమవుతోందన్నారు.
అతడిని ఎవరైనా పంపారా? లేక సొంత నిర్ణయంతో దాడి చేశాడా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఆదేశాల మేరకు దాడి జరిగితే బాధ్యులపై ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.
Comments
Loading comments...

