వార్తలకు తిరిగి వెళ్లండి

కొందుర్గు మండలానికి చెందిన రవి (27) కుటుంబ కలహాలతో సెప్టెంబర్ 8న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాలు, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదని తెలిపారు.
ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రవి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

