Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండూరు సర్పంచ్‌ కుమారుడి రిసెప్షన్‌కు ఎమ్మెల్యే భూపతి రెడ్డి

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 9:30 PM నిజామాబాద్General
కొండూరు సర్పంచ్‌ కుమారుడి రిసెప్షన్‌కు ఎమ్మెల్యే భూపతి రెడ్డి - Udayam
కొండూరు సర్పంచ్‌ నర్మల లతా–భాస్కర్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్‌. భూపతి రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...