వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపాక మండలం వెలికట్ట సమీపంలోని NH 365B రహదారి నిర్మాణం పూర్తైన కొద్దిరోజులకే బీటలు పారి పలుచోట్ల దెబ్బతింది. దీంతో రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రహదారిపై దెబ్బతిన్న ప్రాంతాలకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

