వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెం మండలం కొండమోడులోని పీఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ ఆధ్వర్యంలో జరిగిన క్యాంపులో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోనేటి నరసింహారావు, బాడిశ మస్తాన్‌రావుతో పాటు కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

