Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండారెడ్డి బురుజుపై నేడు దీపోత్సవం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:59 AM కర్నూలుGeneral
కొండారెడ్డి బురుజుపై నేడు దీపోత్సవం - Udayam
కర్నూలు కొండారెడ్డి బురుజుపై సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం నిర్వహించనున్నట్లు బీజేపీ మహిళా నాయకురాలు గీతా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీపోత్సవానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గీతా కోరారు.

Comments

G
Loading comments...