Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్‌లో పూజల విషయంలో ఘర్షణ

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 12:58 PM నిజామాబాద్General
కొండాపూర్ ఉమ్మడి గ్రామంలో పూజల నిర్వహణ విషయంలో కొండాపూర్, గోప్య తండా, గడ్డమీది తండా, సర్పంచ్ తండాలకు చెందిన ఇరువర్గాల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. బంజారా యువజన సంఘం వద్ద మహిళలు పూజల కోసం గద్దె ఏర్పాటు చేస్తుండగా కొండాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారని బంజారా వర్గీయులు తెలిపారు. అయితే తమ అనుమతి లేకుండా భవనం నిర్మించారని, ఆ స్థలం తమ గ్రామానికి చెందినదని కొండాపూర్ గ్రామస్తులు తెలిపారు.

Comments

G
Loading comments...