Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్ చెరువు పనులకు ఎమ్మెల్యే హామీ

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 7:15 AM నిజామాబాద్General
కొండాపూర్ చెరువు పనులకు ఎమ్మెల్యే హామీ - Udayam
రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కొండాపూర్ గ్రామ సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి చెరువు కట్ట మరమ్మతులు, శిఖం భూముల సర్వే, హనుమాన్ ఆలయ టెండర్ పనులపై విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు.

Comments

G
Loading comments...