వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మంత్రి కొండా సురేఖ క్షమాపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. “నిజం నిలకడ మీదే తేలుతుంది. మొన్న ఓ వార్తాపత్రిక క్షమాపణ చెప్పింది.. ఈరోజు ఈ మేడం చెప్పారు” అని వ్యాఖ్యానించారు.
తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని కేటీఆర్ అన్నారు.
Comments
Loading comments...

