Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

Follow Udayam on Google
Udayam News Sep 27, 2026 3:37 PM జగిత్యాలతెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం - Udayam
తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. 111వ జయంతి సందర్భంగా రాయికల్ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాపూజీ ఆశయాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని తెలిపారు.

Comments

G
Loading comments...