వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసేవ, తెలంగాణ సాధన కోసం బాపూజీ చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

