వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కథ పూర్తిగా యూటర్న్ తీసుకుంది. అధిష్ఠానం నుంచి సురేఖకు కొండంత దన్ను లభించినట్లు తెలుస్తోంది. ఇద్దరు AICC జనరల్ సెక్రటరీలు, ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు, PCC ముఖ్య నేత ఆమె వెంటే ఉన్నట్లు సమాచారం.
సురేఖపై వేటుకు సహకరిస్తే BC సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. కొండాకు మద్దతు లభిస్తుండటంతో CM క్యాంపులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

