వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి కొండ సురేఖ కుటుంబ సభ్యులు అనుచిత భాష ఉపయోగించడాన్ని కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు తీవ్రంగా తప్పుపట్టారు.
సీఎం పట్ల ఆమె వ్యవహరించిన తీరుపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ప్రతిపక్షాల కుట్రలో భాగం కావద్దని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

