వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాజీనామా చేయకపోతే ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయం.
ఆమె కుమార్తె చేసిన సీఎం, కాంగ్రెస్ వ్యతిరేక వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు సిఫార్సు చేసింది. సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలని మల్లు రవి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది.
Comments
Loading comments...

