వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వం మరో షాకిస్తూ ఆమె బుల్లెట్ ప్రూఫ్ వాహనం, గన్‌మెన్ల భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది.
భద్రత తొలగింపు నేపథ్యంలో హనుమకొండలోని ఆమె నివాసం వద్ద పోలీసు సెక్యూరిటీని వెనక్కి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

